విహారం

విహారం

విహారం

వంటరి ఆకాశాన్ని ఈదే విహంగం
ఆశను మోసే సారంగం

విను వీధుల విహారియై
ఊపిరి పోసుకుంటుంది

రేపటి ధ్యాస లేదు
నిన్నటి చింతా లేదు

నేటి పలుకై
రాగాలు పోతుంది

భవిష్యత్తు బెంగున్న
మనదేమో దిగులు విహారం

– సి. యస్. రాంబాబు

త్రివర్ణం Previous post త్రివర్ణం
'మనీ' షి Next post ‘మనీ’ షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *