విజయ దశమి

విజయ దశమి

దుర్గా దేవి మహిషరురుడుని ఎలా అంతంచేసిందో
అదే విధంగా
మీ కుదృష్టి ని నాశనం చెయ్యండి
మీ నిస్సహాయత ను ధ్వంసం చేయండి
మీ దురాలోచనలను భస్మం చేయండి
మీలోని నకారత్మకథను అంతం చేయండి
ప్రేమా, స్నేహం, ఆత్మవిశ్వాసాన్ని
పెంచి పంచి ఆనందంతో విజయ దశమి జరుపుకోండి.

– అక్షిత

Related Posts