విజయ దశమి

విజయాన్ని అందించే విజయదశమి కోసం మీ అక్షరలిపి కథలకు ఆహ్వానం పలుకుతుంది. మీ జీవితం లో మీరు అందుకున్న విజయాలు, వాటి కోసం మీరు కోల్పోయిన విలువైన వ్యక్తుల గురించి కాని, లేదా మీరు పడిన కష్టాల గురించి కాని రాసి మాకు పంపండి.

విజయ దశమి

 

ప్రతి రచనను ప్రచురిస్తాం. ప్రేరణ కలిగించే రచనలకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది.

మీరు మీ రచనలు పంపాల్సిన చిరునామా [email protected] . షరతులు వర్తిస్తాయి. రచనలు తిప్పి పంపడం కుదరదు. అన్ని ప్రచురిస్తాం. మీరు పంపిన వాటిలో ప్రేరణ కలిగించే వాటికి మాత్రమే ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది.

మిగిలిన వాటిని సాధారణ రచనలుగా ప్రచురించడం జరుగుతుంది. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. మా న్యాయ నిర్ణేతలు సెలక్ట్ చేసినవి మాత్రమే ప్రచురిస్తాం. సందేహాలకు పైన పేర్కొనబడిన మెయిల్ కి మెయిల్ చేయండి. మీ రచనలు అందాల్సిన ఆఖరు తేది 10-10-2021

Related Posts