విజయం

విజయం

 

ఆమె కళ్ళలో ఆనందం
ఆమె చూపులో ఆత్మాభిమానం
ఆమె కళ్ళు నవ్వుతున్నాయి
ఎందుకో ఓహో తెలిసిపోయింది
తననుకున్న లక్ష్యాన్ని చేరాను
అనెనా, లేదా తన ఆశయం సిద్ధించింది అనే నా
ఆ కళ్ళలో మెరుపులు ఆనంద తడవం చేస్తున్నాయి
ఆమె మోము లో చిరునవ్వు రాజ్యం ఏలుతుంది
ఆమె ఏదిరి చూపుల్లో తన విజయాన్ని
చూపాలనే తపనే ఎక్కువ ఉంది.
ఆమె విజయాన్ని అందుకునే ఆ చిలిపి కృష్ణుడు ఎవరో …

-భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress