విలువ లేని భావాలు Daily Quotes Akshara Lipi — December 27, 2022 · Comments off విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక విలువ లేని భావాలు. – సూర్యాక్షరాలు Post Views: 32 aksharalipi aksharalipi quotes aksharalipi viluva leni bhavalu suryaksharalu viluva leni bhavalu viluva leni bhavalu aksharalipi viluva leni bhavalu by suryaksharalu