విరులు Aksharalipi Poems Akshara Lipi — April 28, 2022 · 0 Comment విరులు మగువలు ధరియించి మన్మథుని పిలుచు కుసుమ చామరములు కోర్కె పెంచు పరిసరముల కంత పరిమళం అందించు సృష్టి కార్యములకు సిద్ధ పరచు – కోట Post Views: 184 aksharalipi aksharalipi poems aksharalipi virlu aksharlipi kota virlu virlu aksharalipi virlu by kota