ఓటుతోనే మార్పు

ఓటుతోనే మార్పు

 

నోటుకు ఓటు అమ్మొద్దు.
ఓటు వేయటం మానొద్దు.
డబ్బుకు ఆశ పడవద్దు.

మంచి వారినే ఎన్నుకోవోయ్.
దేశం ప్రగతి సాంధించాలోయ్.
భవిష్యత్తు బాగుండాలోయ్.

ఓటే మన ఆయుధం అని. గుర్తించవోయ్ 

-వెంకట భానుప్రసాద్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress