వృద్ధుని కష్టాలు

వృద్ధుని కష్టాలు

1 తే.గీ.
  చేవ లేనట్టి కాళ్ళకు చేవ కర్ర (చేతి కర్ర)
  నడవ లేనట్టి వృద్ధున్ని నడవజేసె
  బాధ్యతెంతైన మోయును భారమనక
 పొట్ట కూటికి ప్రతిజీవి పోరు సలుపు

2 ఆ.వె.
  కన్నసంతులేని కడుబీద ముసలయ్య
  బడలికైన నడిచి బరువు మోసె
  పొట్ట కూటి కొరకు పోరాట బాటలో
  చీపురులు తనకిపు డూపిరాయె

– కోట

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress