ఎడారి

ఎడారి

జీవితంలో వంద దార్లుంటాయి
వెయ్యి గల్లిలుంటాయి
లక్ష సందులుంటాయి
శతకోటి పిల్ల దారులుంటాయి
కాని నాకు మాత్రం ఒకటే దారి…….

కవితల దారి…..
నువ్వు కాదంటే నా జీవితం ఎడారి…….

– రాం బంటు

Related Posts