ఏమై పోయావు
బాపూజీ కలలు కన్న భారతదేశంలో
పట్ట పగలు యువతిని నరికి చంపారు
ఇదే మన స్వాతంత్ర దినోత్సవం… ఇదేనా
మన బాపూజీ కోరుకున్న భావి భారతదేశం..
మానవత్వం మంట కలుస్తున్న మారిన మనదేశం..
అర్థ రాత్రే కాదు పట్టపగలే మహిళలకు స్వేచ్చ లేని మహోన్నత భారతదేశం ఇదేనా
ప్రపంచ దేశాలు మన నుండి నేర్చుకునే మంచి విలువల పాఠాలు…
ఓ నా దేశమా ఎటు పోతున్నావు , ఏమై పోతున్నావు …😭😭😭😭😭😭