యువత- పరుగెత్తు

యువత- పరుగెత్తు

యువతలో ఉత్తేజం మొలకెత్తు
అలుపెరుగక పరుగెత్తు
ఊహలు జింక పిల్లలై ఉరకలెత్తు
శ్రమిస్తే సుఖాలు నీ సొత్తు
కష్టాలు తొలగి కోట్లకు పడగెత్తు

– భరద్వాజ్

Related Posts