సుస్వరాల నాగమ్మ ..!
ప్రకృతిఓడిలో జ్ఞాన
పాఠాలను నేర్పే పంతులమ్మ..!!
సర్వాంతం తెలిసిన
చిలకమ్మా..!!
మాట విడిచితిని అని
మనసుకు తెలియదా
ఎందుకో బుజ్జమ్మ..!!
అంతమంత్రాన ఈ అలకలు
సమంజసమా పొట్టమ్మ..! సతి అలిగితే
ద్వారకారిసుడుకీ తప్పలేదు
సత్యభామతో అలక పోరు..!!
నేనెంత ?నిమిత్తమాతృడను..!
నా మీద నీ అలక యేల లక్ష్మీమ్మ..!!!
ఈ రచన నా స్వీయ రచన
వినోద్ కుమార్ పెనుమళ్ళ