నవ్వుల బ్రహ్మానందం
ఏరా వెర్రివెంగళం సౌడప్పా అలా ఇకిలిస్తావేం?
ఇహీ ఇహీ ఇది పంది బొమ్మరా బొబ్బట్టు బోండారావు
ఓరి ఓరి కిచకిచ,,,,బలే బలే అది పందా,,,మరి ఏనుగు బొమ్మలాగ ఉందేం సౌడప్పా బడ,,,బడ
అరే బొంబాస్టిక్ బోండారావు హా ,,,,,హా ఇది పందిరా తిక్కశంకరం,,, హే,, హే
జిబిలి,,, జిబిలి,,, జిర,, జిర జిర ఏనుగుకు పందికి తేడా తెలియదార చుంచు మొహమా కిర్ర,,, కిర్ర కోడిమూతి తిక్క వెధవ ఆహా ఆహా హా
ఓరోరి లడ్డు సన్నాసి చిహి,,, చిహి,, ఇది పందిరా సోల మొహమోడ జ్జ్,,, జ్జ్,,,, జ్జూ,,,
ఓరి పుచ్చు పచ్చ పాచి పల్లోడ ,,,,జుర్రు,,, జుర్రు,,, అది ఏనుగురా గుర్తుపట్టరా బక్క నాగన్న,,,, బుర్,,, బూర్,,,
అరేయ్ బొబ్బట్టు బోండారావు హిచ్,, హిచ్,,,, చెబితే అర్థం కావట్లే ఇది పందిరా,,, జిహి,, జిహి,,,లడాయికి దిగకు,,, లబ,,, లబ,,,,
అరే కంగాలి సోమసుందరం సౌడప్పా బర్రు,,, బర్రు,, బిహ,,, బిహ,, అది ఏనుగు రా చెంచాల చిచ్చుల వెధవ హో,,, హో,,,,
ఓరి వెర్రినాగన్న,,,,బోండారావు,, కళ్ళు పెట్టి చూడు లబ్బమొహమోడ లాండ్రీలోలా లొడ లొడ వాగుడుకాయ ఇది పందిరా జిహా,,,, జిహా,,,
చిహి,,,,చిహి,,, అవున్రోయి ఇప్పుడు బాగా చూశా ఇది పందే రా సౌడప్పా తు,,, తు,,, తూ,,,
ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు సౌడప్పా బోండారావులు
హాస్యం మనస్సులను రంజింప చేస్తుంది. శరీరంలోని అవయవాలన్నీ ఉత్తేజపడి మనస్సు తేలికవుతుంది.హాస్యం ఆరోగ్య ప్రదాయిని.
అపరాజిత్
సూర్యాపేట
