రైతు దేశానికి వెన్నముక,రైతే లేకపోతే మన ఐదు వెళ్ళు నోట్లోకి వెళ్ళవు,తానూ ఎంత కష్టపడుతున్నా , అప్పుల పాలు అవుతున్నా పంటను పండించడం మాత్రం మానని ఒకే ఒక్క వ్యక్తి,,తానూ గంజి నీళ్ళు తాగుతున్నా అందరికి అన్నం పెట్టె రైతన్నను గౌరవించుకోవడం,కనీస మర్యాద ఇవ్వడం మన బాధ్యత.రైతన్నను ఆనందంగా ఉంచాలి అంటే మనమే రైతు దగ్గరికి వెళ్లి పంటను కొనుగోలు చేయడమే. దళారుల బారిన పడకుండా మనమే రైతన్నను ఆదుకోవాలి,అలాంటి రైతన్నకు ఇవే మా శుభాభినందనలు 🙏🙏

image