ప్రేమించబడటం కాదు ప్రేమించడంలోనే మధురమైన అనుభూతి హృదయం నిండా అవును గొప్పనైన సౌందర్యాలను ప్రేమించనిదే హరివిల్లు లాంటి అందాలు హృదయానికేల హత్తుకుంటాయి. ప్రేమించడంలొనే జీవన సోయగాలలో కళాత్మక జీవితం కొనసాగుతుంది.ఏ సౌందర్యమైనా ప్రేమించు ఆరాధించు ఆనందించు కానీ అనుభవింప చూస్తే జీవితం నరకతుల్యం.
-అపరాజిత్