ఆనందం అర్రులుచాస్తే వెకిలి నవ్వులతో మనస్సు ప్రశాంతమవ్వదు.నిజమైన ఆనందం సున్నితమైన సునిషితమైన హాస్యం ద్వారా కొంత ప్రకృతి అందాలను ఆస్వాదించడం ద్వారా లభిస్తుంది. మంచి పుస్తకం ఎంతో ఆనందాన్నిస్తుంది. కొన్ని సినిమాలు ముఖ్యంగా క్లాజికల్ లాంటివి ఎంతో ఆహ్లదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. శాస్త్రీయ సంగీతం మెలోడీ పాటలు వింటే మనస్సు తేలిపోతుంది.



-అపరాజిత్