ఖరీదైన పుస్తకాన్ని కొన్నది నేనే అయిన,
విలువైన కలంతో అక్షరాలని రాసింది మాత్రం "వేరొకడు"
"ఎంత ఖరీదైన పుస్తకం కొంటె ఎంటి,
పుస్తకం ఎంత అందంగా ఉంటే ఎంటి,
రాయాల్సిన కవికీ, కలం పట్టుకోవడం రానప్పుడు"