ఒళ్ళు అలిసిందో, గుండె పగిలిందో
ఇష్టపడ్డవో, కష్టపడ్డవో
దగ్గరయ్యావో, దూరమాయ్యావో
కలిసిపోయావో, కుమిలిపోయావో
గడిచిపోయాయో, జ్ఞాపకాలు మిగిలాయో
అభిమానించారో, అవుమనించారో
బ్రతికావో, భరించావో
ప్రయత్నించావో, ఓడిపోయావో
ఆశ పడ్డవో, నిరాశ చెందావో
ఎదురు చూశావో, దుఃఖం కలిగిందో
ఎదిరించావో, తట్టుకున్నావో
ఏదైతేనేం మనిషిగా మిగిలిపోయావ్,
మనసుంది అని నిరూపించావ్..!!
గొప్పగా నిలిచ్చిపోయావ్..!!
Proud of you..!!