నేటి అంశం
మాతృత్వం ఒక వరం

శీర్షిక
అమ్మతనం

అమ్మను మించిన దైవం
మన సృష్టిలోనే లేదు. జన్మనిచ్చిన అమ్మనే
దైవంగా భావించాలి.
అమ్మా అనే పిలుపులో
ఎంతో కమ్మదనం ఉంది.
అమ్మ చూపించే ప్రేమకు
విలువకట్టగలరా ఎవరైనా.
అమ్మ ఋణం మనం తీర్చుకోలేము ఎప్పటికీ.
శ్రేయోభిలాషులందరిలో
అమ్మదే ప్రధమ స్థానం.
ఆమె లోటు ఎవరూ
కూడా తీర్చలేనిది.

🙏
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

続きを読む