*మే 31 ప్రత్యేకతలు :⁠-*

1. 1988 : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.

2. 526 : టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.

3. 1725 : మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జననం (మ.1795).

4. 1911 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం (మ.201.

5. 1930 : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం.

6. 1941 : అమెరికన్ ఫార్మకాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత లూయిస్ ఇగ్నారో జననం.

7. 1942 : తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు కృష్ణ జననం (మ.2022).

8. 1964 : స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ మరణం (జ.188.

9. 2002 : దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.

*మాధవి కాళ్ల*
*సేకరణ*