అక్షర లిపి,
తేది-11/06/2025,
నారి నరేష్ మస్కట్ ఒమన్,
కవిత సంఖ్య-9

అంశం:చిత్ర కవిత,
శీర్షిక: చేతులు చాపుతున్నాడు,

ఆయనో బిచ్చగాడు,
ఇంకొకరు దానం చేస్తే అతని కడుపు నిండుతుంది,
ఇస్తే తీసుకుంటాడు,
ఎవర్ని ఇబ్బంది పెట్టాడు,
ఆయన రాత అల రాసి ఉంది,

కొండతా బాధను దిగమింగుకోని
చేతుకు చాపుతాడు దినంగా,
డబ్బులు ఇవకుంటే పస్తులతో మాడిపోతాడు,
ఆయన బాధ వర్ణనాతీతం,

ఎవర్ని మోసం చేయడు,
స్వార్థం ఆశ లేవు,
ఉన్నాదాంట్లో తృప్తి చెందుతాడు,
జివితంటే చేతులు చాపడం,

ఎంతో మంది ఎన్ని మాటలు మాట్లాడినా
మౌనంగా ఉండిపోతాడు,
ఎందురు చిదరించిన సహించుకుంటాడు,
ఓపికతో సాగిపోతాడు,

ఎందరో తెలిసిన బిచ్చగాళ్ల కంటే ఆయన
నయం,
మోసం చేయడం రాదు స్వార్థం లేదు,
అవసరముంటే ఒకలా అవసరం తీరిపోయాక మరోలా మారిపోతున్నా మనుషుల మధ్యలో
చేయి చాపి అడిగి కాలం గడుపుతున్నాడు,

చేతనైతే సహాయం చేయు,
చిన్న చూపు చూడకు ఎవర్ని,
అందరు కడుపునింపుకోవడం కోసమే ఈ ఆరాటం,
ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే మనిషి గుణం..!

ఇది నా స్వీయ రచన..

consulte Mais informação
image