🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, జూలై 9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం - శుక్ల పక్షం
తిథి:చతుర్దశి రా1.02 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల తె5.09 వరకు
యోగం:బ్రహ్మం రా11.09 వరకు
కరణం:గరజి మ12.26 వరకు
తదుపరి వణిజ రా1.02 వరకు
వర్జ్యం:ఉ11.57 - 1.40
మరల తె3.26 - 5.09
దుర్ముహూర్తము:ఉ11.38 - 12.30
అమృతకాలం:రా10.16 - 11.59
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.35
సూర్యాస్తమయం:6.35
సింహాచలం గిరిప్రదక్షిణ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
