ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం

శీర్షిక
కలత చెందకు

లత నీ జత వదిలిందని
నువ్వు కలత చెందకు.
ఆ కత వదిలేసెయ్యి.
నీవు సాగరంలో ఉండే
అలలా ముందుకే సాగు.
ప్రేమ వలలో నుండి
బయటపడు నేస్తం.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

image