నేటి అంశం
కార్తీక దీపం

శీర్షిక
సంవత్సరంలోని అన్ని మాసాలలో కార్తీక మాసం అతి విశిష్టమైన మాసం. కార్తీక మాసంలో ఈ రోజు అతి
పవిత్రమైన రోజు. అందుకే
మహిళామణులు తమ ఇళ్ళలో దీపారాధన చేసి
భగవదారాధన చేస్తారు.
భగవదనుగ్రహం కోసం
పూజలు చేస్తారు. శివపార్వతుల, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కోసం ఈ రోజు విశేష
పూజలు చేస్తారు. ఈ
రోజు ఉపవాసం ఉండి
భగవన్నామస్మరణ చేస్తే
పుణ్యం లభిస్తుంది అని
నమ్మకం. మితృలందరికీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా
శుభాకాంక్షలు తెలియచేస్తూ
ఉన్నాను.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని