ఎగిరే పక్షినడుగు ఎగరడం ఎంత కష్టమో
పారే నీటిని అడుగు స్వచ్చంగా ఉండడం ఎంత కష్టమోపెరిగే మొక్కను అడుగు ఎదగడం ఎంత కష్టమోకుడుతున్న దోమని అడుగు ప్రాణాలు కాపాడుకోవడం ఎంత కష్టమో వీచే గాలినడుగు ఎటూ విచాలో తెలియని స్థితి గురించి,
మండే అగ్నినీ అడుగు ఎంతగా కాలుతుందో..
పంచభూతాలే అయోమయంలో ...ఉన్నప్పుడు మనం చేసే పనుకెంత కష్టమో..
మనం సాగించే జీవితం ఎంత నరకమో
మనం అనుకున్నది సాధించడానికి పంచభూతాలు ఎంత సహరించినా
సాధించాలనే తపన. నీ కదా
నీకు సాధించాలని లేనప్పుడు
ఆ పంచభూతాలు మాత్రం ఏం చేయగలవు...
-భవ్య చారు