నా మనస్సులోని వేదనాభరిత సంఘర్షణలన్నీ రుద్ర బాష్పాలు, సంశోధనల భాషా తరంగాలు నా లేఖిని నుండి జాలువారే అక్షరాలు నీ హృదయం తెరిచి చొప్పించి దాచుకొమ్మనే నవ్యరత్నాలు.ఆకాశం నిండా వేలాది నక్షత్రాలకు కళ్ళు పొడుచుకొచ్చి నా సంవేదనల హృదయ గమకాలను ఆస్వాదిస్తూ, ఆశీర్వదిస్తూ పుష్పించిన పూవులన్నిటికి వినూత్న పరిమళాలు అద్దమని నాకు ప్రభోదిస్తున్నాయి .నీవు ఆస్వాదించడం కోసం.



-అపరాజిత్