నీ కోసం నా ఎదురు చూపు..
నీవు లేక నాకు నిదురే రాదు..
ఎప్పుడు వస్తావో కాకితో..
కబురైనా పంపవు..
నీ కోసం చూసి చూసి..
నా కళ్లు అలసి పోయాయి..
అయినా విప్పార్చుకుని..
చూస్తున్నా నీ కోసం!!

image