జీవితం ఎప్పుడూ ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది
అది ఎదుటి మనుషులతో కలిసినప్పుడైనా మన ఇంట్లో మన పాటికి మనం ఉన్నా సరే! దెబ్బలు తగులుతునే ఉంటాయి..
ఆ అనుభవాలే మనకు పాఠాలు అవుతాయి అంతే కదా!
మరి మీరేమంటారు? నిజమేనంటారా?

నా కైతే అలాంటి పాఠాలు చాలా ఎదురయ్యాయి ఓపిక తో జీవితాన్ని నెట్టుకొస్తున్నా! కానీ నా ఓపికనే వాల్లకు పాఠం నేర్పింది నిజాన్ని నిలకడగా తెలుసుకుంటున్నారు
ఇప్పుడు భలే సంబరంగా ఉంది..