మర్చిపోలేకున్నా....
నన్ను వదిలి వెళ్ళిపోయావు
కాలం చెల్లి పోయావు
నిషేధిలో కలిసిపోయావు
నేను నమ్మలేకున్నా
నీతో గడిపిన ప్రతి క్షణం
నా చుట్టూ తిరుగుతున్న ఆ మధుర జ్ఞాపకాల నిరీక్షణం
మర్చిపోలేకున్నాను
మై మర్చిపోలేకున్నాను
నీసీదులో చుక్కైపోయావు
మా చెక్కిరిజారి కన్నీరు జారిపోయింది
వెక్కి వెక్కీ ఏడ్చిన ఒంటరినైపోయాను
ఆనాటి పాత జ్ఞాపకాలు
ఆనాటి మధుర తీపి గుర్తులు
నువ్వు ఒంటరిని చేశాయి
అని మర్చిపోలేకున్నా..!
- యడ్ల శ్రీనివాసరావు