నవోదయం..
నవ ఉదయం..
ప్రతి రోజూ కొత్త ఉదయం..
మనకిస్తుంది శుభోదయం..
మనలో చైతన్య రథం కదలాలి..
నవనీతానికి స్వాగతం పలకాలి..
ఏదో ఒక ఉత్సాహం కలిగించు..
మనలో ఉత్తేజం..
ఉదయం మెుగ్గ పూవుగా మారినట్టు..
పూవు విచ్చినట్టు జీవితం లో వేయాలి..
తొలిమెట్టు..
అవుతుంది నీకది పునాది గట్టు..
-ఉమాదేవి ఎర్రం