రక్షాబంధన్

Comments · 379 Views

రక్షాబంధన్,- యడ్ల శ్రీనివాసరావు

 రక్షాబంధన్

అన్నా చెల్లెల బంధం
అపురూప అనుబంధం
అది విడదీయరాని అనుబంధం
ఓటమి ఎరుగక నడిపించే మార్గం
కొత్త బట్టలు కట్టుకుంటారు
రక్షాబంధన్ తెచ్చుకుంటారు
చెల్లి అన్నకు రక్షాబంధన్ కడుతుంది రాకి
అది నిండా నూరేళ్లు బ్రతకాలని కోరిక
ఆశ అదే శ్వాస
సరస్వతీ దేవి ఆశీస్సుల
ధైర్యలక్ష్మీ కటాక్షం ల
ధనలక్ష్మి మోక్షంల
సువర్ణ లక్ష్మి కనకముల
ఆవరించి పెడుతుంది ఇది బంధం
ఇది మన దేశ ఆచారం
విడదీరని అనుబంధం
సూర్యునికి వెలుగుల
చంద్రునికి సూర్యునిలా
నిరంతరం కాపుదలు కాచేది
నీడలా వెన్నంటి ఉండే దీవెన
చెరిగిపోని తరిగిపోని సుదీర్ఘ ఆశీస్సులు 

 

aksharea

- యడ్ల శ్రీనివాసరావు

Comments