మనమెంత మంచివాళ్ళం అనేది ఇద్దరికే తెలుసు,ఒకరు దేవుడు అయితే మరొకరు మన అంతరాత్మ,అందుకే మనల్ని మనం విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళాలి.భవ్యర్చన కోట్స్✍️శుభోదయం💐💐💐