గోవిందో జన్మ
జీవితంలో ఆనందమే ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ దేవుడు అందరికీ ఆనందమే ఇస్తే
తననెవరు తలుస్తారని కాబోలు కొంత మందికి విపరీతమైన కష్టాలను ఇస్తాడు..
ఆనందంగాఉన్నవాళ్లకుకష్టంవిలువతెలియదుకష్టంలో ఉన్నవాళ్లకు సంతోషంఅంటేఏంటో తెలియదు
అందుకే..
కష్ట సుఖాలు రెండూ ఉంటేనె జీవితం విలువ బాగుంటుంది..
ఏంటో ఆనందో బ్రహ్మ గోవిందో జన్మ..
అన్నారు పెద్దలు..
-ఉమాదేవి ఎర్రం