జీవన వేదం యడ్ల శ్రీనివాసరావు

Comments · 233 Views

జీవన వేదం యడ్ల శ్రీనివాసరావు

జీవన వేదం

కుమ్మరి వానికి మట్టి ధనం
బంగారు వారికి బంగారమే ధనం
చాకలి వానికి వాడు కష్టమే వాడికి దండం
వడ్రంగి వాడికి వాడి కష్టమే వాడికి దినం
ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండుట సహజం
అదే జీవననాదం జీవన వేదం
ఒకరి మీద ఒక ఆధారపడ్డ సమాజం
చెదిరిపోనిది కరిగిపోనిదే మరచిపోనిదే కుషించి పోనిదే
డబ్బు ఉన్న వాడైనా
డబ్బు లేని వాడైనా
కష్టపడనీదే ఫలితం రాదు
ఆ కష్టమే జీవనవేదం
ముమ్మాటికీ ఇది నిజం

యడ్ల శ్రీనివాసరావు

Comments