చంద్రయాన్ - 3
చందమామ రావే...
జాబిల్లి రావే..
కొండెక్కి రావే..
గోగు పూలు తేవే..
అని ఎన్ని సార్లు పాటలు పాడినా చందమామ రాలేదు..
ఇప్పుడు చందమామ దగ్గరకే మనం వెళ్లే పరిస్థితి వచ్చింది..
ఎంతో గర్వకారణంగా ఉంది కదా!
చందమామ.. చూస్తూ ఉండు మేమంతా వచ్చేస్తాం!
చందమామ నువ్వు రమ్మంటే రాకుండా మమ్మల్ని ఊరిస్తావు కదూ!!
- ఉమాదేవి ఎర్రం