గుడ్ మార్నింగ్

Comments · 309 Views

గుడ్ మార్నింగ్ ,రహంతుల్లా

గుడ్ మార్నింగ్

రాత్రి నిద్రపోయి ఉదయం మేల్కొన్నది
కళ్లు నులుమూకొంటూ లేచింది ప్రపంచం
పరిభ్రమణం చేసేసింది అవని కూడా
మేలుకొందాం మనము కూడా
గుడ్ మార్నింగ్....గుడ్ మార్నింగ్

అన్నీ దిశలలో నుండి వినిపిస్తుంది ఒక గానం
వినిగలిగితే విను
మేలుకో
అర్థం చేసుకో
ఏమంటుందో
నీ మది ఏమి చెబుతుందో
నచ్చింది చేసుకో
ఎంచుకో ఎక్కడికి వెళ్లాలో
నీవే బాటసారి నీవే రహదారి
గుడ్ మార్నింగ్....గుడ్ మార్నింగ్

ప్రతి క్షణం చెబుతుంది మేలుకో
పద వెళదాము అంటుంది
ఈ రోజూ నిన్నటి లా కాకూడదు
ఈరోజూ క్రొత్తగా బ్రతుకు
ఎందుకు నీరసం
కొత్తగా చెప్పు కొత్తగా కనువిప్పు
ఈ క్షణం ఈ నిమిషం
ఏదైనా చేసెయ్యి ఏదైనా చేయించేయ్
నవ్వులో ఏడుపొ
ఏదోటి చేసియి
కానీ జీవితం లో రంగులు నింపెయ్యి

-రహంతుల్లా

Comments