బ్రహ్మచర్యం
పెళ్లి చేసుకుంటే నరుడా
పులి పిల్లి అయ్యి పోదువు రా
పెళ్ళాం చెప్పిన మాట వినాలి
పిల్లలు కంటూ బాధలు పడాలి
సంతోషానికి నాస్తి పలకాలి
సన్యాసంలో కలిసిపోవాలి
అప్పుల పాలై పోవాలి
ఆకలి బాధలు తీరకపోయి
అవిటి వాడిలా నడవాలి
బ్రహ్మచర్యంలో ఉన్న హాయి
మరి ఎందెందు లోనూ ఏదో హాయ
అత్తా కోడలు తగులు నాటకం
వింటే చెవులే కన్నం అవును నిజం
పెళ్లి చేసుకుని కష్టపడడం
కంటే మిన్నా
బ్రహ్మచర్యమే కలుగును హాయ్
- యడ్ల శ్రీనివాసరావు