మాస్టర్ బ్లాస్టర్
సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24 జన్మించారు
క్రికెట్ లో 100 సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ ఆట చూసి ఆయన అభిమానులు పెట్టుకున్న పేరు క్రికెట్ దేవుడు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ నాన్నగారి పేరు రమేష్ టెండూల్కర్ అమ్మగారి పేరు రజనీ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తి నింపాడు
సచిన్ టెండూల్కర్ కి ఇష్టమైన హీరో అమితాబ్ బచ్చన్
ఇష్టమైన నటి మాధురీ దీక్షిత్
సచిన్ టెండూల్కర్ భార్య పేరు అంజలి టెండూల్కర్
వీరికి ఇద్దరు పిల్లలు అర్జున్ టెండూల్కర్ సార టెండూల్కర్
నవంబర్ 16 2013 లో
సచిన్ టెండూల్కర్ తన ఆటకి రిటైర్మెంట్ ప్రకటించారు
- భరద్వాజ్