ఉపవాస దీక్ష - సూర్యక్షరాలు

Comments · 260 Views

ఉపవాస దీక్ష - సూర్యక్షరాలు

ఉపవాస దీక్ష

వ్యక్తికి, మానసిక వ్యక్తిత్వానికి మార్పు తీసుకువచ్చే క్రియ, ప్రక్రియ ఈ ఉపవాస దీక్ష..

మనం చాలామంది చాల రకాల ఉపవాస దీక్ష చేస్తుంటారు.... సంకల్పంతో మనోవాంఛ తీరటానికి చేసే విధానం ఈ ఉపవాస దీక్ష...

ఎన్ని రకాలుగా చేసినా తిండి తినకుండా నిద్ర లేకుండా చేస్తే దీక్ష చేయటం కన్నా ఒక స్థితికి వచ్చేసరికి మన వల్ల మరొకరిని ఇబ్బంది, బాధ పెట్టే పరిస్థితి వస్తుంది. మన మనోస్థితిలో మార్పు మంచికి వస్తే పరవాలేదు కానీ మార్పు బంధాలు, బంధుత్వాలు దూరం చేసేట్లు వస్తే దీక్ష యొక్క ఫలితం లేదా మన మనోవాంఛ తీరదు, తరగదు.

వ్యక్తి గా మన బలం, మనోవ్యక్తిత్వం చేజారిపోకుండా ఎలాంటి ఎటువంటి దీక్ష చేసినా తప్పు లేదు.

- సూర్యక్షరాలు

 

Comments