హాస్యరసం  - మాధవి లత

Comments · 395 Views

హాస్యరసం  - మాధవి లత

 హాస్యరసం 

"ఒరేయ్ నీ పెళ్ళాము టీవీ ముందు చేరి చిందులు వేస్తోంది రా..!" అంది తల్లి.

"కాలాన్ని బట్టి మనం మారాలి అమ్మా" అన్నాడు కొడుకు.

మరుసటి రోజు..

"ఏమండీ మీ అమ్మ చూడండి టీవీ ముందు చేరి చిందులు వేస్తోంది రండి చూద్దురు అంటూ తీసుకెళ్ళింది" భార్య.

ఏమిటమ్మా ఈ అవతారము చిన్నపిల్లల ఈ డ్రెస్ ఏమిటి బేబీ కటింగ్ ఏమిటి ఈ చిందులు ఏమిటి? 60 ఏజ్ లో 16 ఇయర్స్ అమ్మాయిల ఉన్నా నువ్వేంటి? " అంటూ ఆశ్చర్యపోతూ అన్నాడు కొడుకు.

"నిన్న నువ్వే కదరా..!అన్నావ్ కాలాన్ని బట్టి మారాలి అని.. బ్యూటీ పార్లర్ కి వెళ్లి న్యూ మోడల్ గా మారాను"

కొడుకు షాక్స్... తల్లి రాక్స్

- మాధవి లత

Comments