సంధ్యా సమీరం - గాయత్రీభాస్కర్ 

Comments · 174 Views

సంధ్యా సమీరం - గాయత్రీభాస్కర్ 

సంధ్యా సమీరం

శీతాకాలాన సంధ్యా సమీరంలో..
సరిగమలు ఆలపిస్తూ..
ఏకాంతాన విరిసే మల్లె పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ..
వేడి వేడి కాఫీని పెదాల మీదుగా.. నోటికి అందిస్తూ..
చల్లని ఈ సాయంత్రం కోరే..
నీ కబురులతో గడిపే సమయం కోసం....!

- గాయత్రీభాస్కర్ 

Comments