మాతృమూర్తి
సర్వలోక అధిపతి
సృష్టికి ప్రతి సృష్టి కారిని
దైవానికే జన్మనిచ్చింది
సకల శుభకరివమ్మ
రచనకు అక్షరమే ఆయుధం
లోకానికి అమ్మ సర్వం
అమ్మ లేని జన్మయాడోయమ్మ
నవ మాసాలు గర్భం మోస్తుంది అమ్మ
అమ్మ కరుణామూర్తి
అమ్మ కారణ జన్మరాలు శక్తి
ఆకలి వేస్తే పక్షి రాజు ను పోలుతుంది
అమృతమూర్తి నా దీవెన స్ఫూర్తి
భూమి మీద మొదటి దైవం అమ్మ!
ఆమె లేని జన్మ ఏదోయమ్మ!