సహజీవనం అంటే.  

Comments · 150 Views

సహజీవనం అంటే.   సహజీవనం

సహజీవనం అంటే.  

 

కలిసి బ్రతకడం అంటే ఒకే అంటే ఒక రూం మేంట్ గా ఒకరి ఆలోచనలు మరోకరు. అర్థం చేసుకోడం.   మరో విధంగా అయితే సమర్థించాము    అయిన ఈ అంశం ఎందుకు అక్కా ఇప్పుడు. మన గ్రామిణ యూత్ కూడా ఇలాంటివి కోరుకోరు. ఇప్పటికే పేళ్ళి అంటే నే లవర్ లేని ఆమ్మాయి ఎక్కడ ఉందో అని    టార్చ్ లైట్ పెట్టీ వేతుకుతున్నారు మళ్ళీ ఇలాంటి సంస్కృతి వస్తే.   అబ్బాయి లు సగం మంది సన్యాసం తిసుకుంటారు.  కొందరు ఆమ్మాయి లు కూడా. పేళ్ళి అనే మాటకు దూరంగా ఉంటారు.

 

బాయికాడి నర్సింలు 

Comments