సంప్రదాయానికి అతీతం.

Comments · 188 Views

సంప్రదాయానికి అతీతం. తాయారు

సంప్రదాయానికి అతీతం.

 

మన సంస్కృతి 
కి కట్టుబడం మంచిది
ఎందుకంటే ఏమిటో తెలియ
కుండా అమాయకత్వం బలి
కాకూడదు. ఇతరదేశాల అలవాట్లు మనకు వొప్పవు
అందుకే మన అమ్మ, నాన్నలకు రోజూ నమస్కారములు చేసే పద్ధతి 
వారికి వారు శాశ్వతం కాదు కాబట్టి ఏడాది కీ ఒకరోజు పెట్టుకున్నారు.ఎంత నేర్చు కున్నా కొంతమనలో జీర్ణించుకు పోయిన భావ పరంపర హద్ధులు చెప్పకనే 
మనసులో ఏర్పరిచింది అవగాహన లేకుండా ఆలోచించ మనడం అంతే సమంజసం కాదేమో అని 
నా భావన....

-తాయారు

Comments