అందాల పూబాలలు

Comments · 396 Views

అందాల పూబాలలు -తాయారు 

అందాల పూబాలలు

 

అరవిచ్చిన కనుదోయి దోసిట ఆనందాలు నింపి దరహాసచంద్రిక ల వెలుగులు పంచ
ప్రకృతి మైమరిచే, రమణీయ, 
కమనీయ సుగంధాల పరిమళాల చల్లని సన్నని,గానమాధుర్యాన ఒడలు పులకించ. అచ్చెరువంది
తిలకించ.
        కదిలిఆడు బొమ్మలవలె
చేష్టలు దక్కిచైతన్యం,మాయమవ్వ మనిషి ఏసందేశము లేక మిగిలే, 
మనసు తెలిపే నీవు
ఒంటరివి కావు నీకు తోడు 
ఈ పూబాలల దరహాసాలు
లే లేచి ఏరుకో  సంతోషాలు...! 

 

-తాయారు 

Comments