తొలి కిరణం,-కోటేశ్వరరావు ఉప్పాల 

تبصرے · 180 مناظر

తొలి కిరణం,-కోటేశ్వరరావు ఉప్పాల 

తొలి కిరణం

 

వేకువలో
నన్ను తాకె తొలి కిరణం నీవే
సంధ్య వేలలో
నాపై వీచే చిరు గాలి నీవే
వానల్లో
నా మీద కురిసె తేనె జల్లు నీవే
వెన్నెల లో
నాకు హాయి కలిగించె వెచ్చదనం నీవే
ఈ ప్రపంచం లో
నేను కుడా జీవిస్తున్న అని తెలిపేది నీ శ్వాసే

-కోటేశ్వరరావు ఉప్పాల 

تبصرے