జంట,-యడ్ల శ్రీనివాసరావు

Comments · 479 Views

  జంట,-యడ్ల శ్రీనివాసరావు

  జంట
 

తెలుసా చిన్నారి స్నేహం
తెలపాలి మరలా మరలా
మన మధ్య ఈ స్నేహ పదాన్ని
ఆపలేదు ఏమన్నా సుంకలాలు
నీవు ఎక్కడ ఉన్నా మరువను నేను
నా కనులకు అందం నీవే మరి
వెతికా నిన్ను హృదయంలో
నా కనులకు నీవు దుబుచువా
మలిచాను నిన్ను హృదయంలో
నా హృదయాన్ని దోచితివి
తొలి సిగ్గు పువ్వు కరుణా మరణం
ప్రేమతో నిండును అమృత బంధం
ఆకాశమా నీ మనసు
కూడినది నా యచస్సు
అది అంబో జాప్తుడ్ని
గడియల్ని గంటల్ని లెక్కించ మాకు
నా ప్రేమకు నీవు గుణపాఠం కాబోకు
గూటి లోనే గువ్వా
నా హృదయములో మువ్వ
నా హృదయానికి కొట్టిన ఓ చెన్నాకూల దెబ్బ
అది నీవేం మరి నా చెలి
నాతో ప్రేమగా మాట్లాడలేవా మరి
ఇట్లు నీ విధేయ గుడిలోను గువ్వా

 

-యడ్ల శ్రీనివాసరావు

 

Comments