అలంకరణ భవ్యచారు

Comments · 587 Views

అలంకరణ భవ్యచారు

అలంకరణ

 

బతుకు బండి లాగాలని ఉన్నా
లాగలేనీశరీరంరోగాలతోనిండిపోయి

బక్కచిక్కినశరీరంతో బిడ్డల్ని సాకలేక

ఎవరోవస్తారని ఏదురుచూపులుచూస్తూ

ఎండమావి లాంటి ఆశ తో ,

పై పై అలంకరణ తో గుంజకు వెలాడి

రండయ్య రండoటూ నరాలు తేలినవేళ్ళతో పిలుస్తోంది

తనబిడ్డల ఆకలి తీర్చడానికి..

ఓ మోసగించబడిన అబల ..

 

-భవ్యచారు

Comments
Venkata Bhanu prasad Chalasani 35 w

రచన అద్భుతంగా ఉంది.