చెలిని -నరసింహ జంగం 

Comments · 217 Views

చెలిని -నరసింహ జంగం 

చెలిని

 

ఎదురుగా ఎడారిలో

"ఎండమావులు"

ఎగిసి ఎగిసి గెంతేడుతూ

వేగంగగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి.

అలా ఎండమావినై నిండుగా

నా చెలిని చేరుకుందామని 

నేను కలసి వెళ్ళుతున్నాను..

 

-నరసింహ జంగం 

 

 

Comments