దారుణాలు, మహిళలు

Comments · 227 Views

దారుణాలు, మహిళలు పై జరుగుతున్న దారుణాలు

కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన ఓ మహిళను భర్త మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడు,ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, భార్య పంకి , భర్త సుఖదేవ్ మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భర్త ఈ దారుణానికి ఒడి గట్టాడు, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

 

-న్యూస్ డెస్క్ 

Comments